నిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో వివరిస్తారు. తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు. ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు – సామాన్యులే అయినా అసామాన్యులు. ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను. నేను పెద్దదాన్నవుతున్నప్పుడు వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక్కో పాత్ర ఒక ముత్యం అయితే నేను దారంలా వాటిని హారంగా అల్లాను, నా ప్రజలకు, నా నేలకు నేను రుణపడ్డాను. – సుధామూర్తి
Reviews
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.