Description

నిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో వివరిస్తారు. తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు. ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు – సామాన్యులే అయినా అసామాన్యులు. ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను. నేను పెద్దదాన్నవుతున్నప్పుడు వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక్కో పాత్ర ఒక ముత్యం అయితే నేను దారంలా వాటిని హారంగా అల్లాను, నా ప్రజలకు, నా నేలకు నేను రుణపడ్డాను. – సుధామూర్తి

Additional Information
Binding Type

Paperback

Languages

About Author

నిత్య జీవితంలో సామాన్యప్రజలు ఎదుర్కునే కష్ట సుఖాలు,పెద్ద మనసుతో వారు చేసే పనులు – వీటి గురించి అసామాన్య లక్షణాలున్న సామాన్య పాత్రలను సుధామూర్తి తన శైలిలో వివరిస్తారు. తన చిన్ననాటి జ్ఞాపకాల మాలలో ముత్యాలవంటి మానవత్వం గల పాత్రలను సుధామూర్తి ఈ పద్నాలుగు కథలలో మనకు పరిచయం చేస్తారు. ఒక చిన్న ఊరిలో ఉండేవారి అనుబంధాల భాషను వివరించే ఈ కథల హారంలో, వారు – సామాన్యులే అయినా అసామాన్యులు. ఈకథల్లో నేను అసాధారణవ్యక్తిత్వాలను వివరించాను.…

Reviews

Ratings

0.0

0 Product Ratings
5
0
4
0
3
0
2
0
1
0

Review this product

Share your thoughts with other customers

Write a review

Reviews

There are no reviews yet.